అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి విహార యాత్ర


 40 మంది అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ సభ్యులు   తేదీ19.10.2019 రోజున అధ్యక్షుడు పి.వి.రమణయ్య గారి నేత్రుత్వంలో ఇటీవల  విహార యాత్రకు వెళ్లి వర్గల్ సరస్వతి మాత, రత్నాలయం వెంకటేశ్వర స్వామి, కొమురవేల్లి మల్లన్న, కోటిలింగాల పరమేశ్వరుని, కోమటి చెరువును, సంతోషిమాతను, సిద్దిపేట లోని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని కొండపాక లోని అనాథ ఆశ్రమం లో నివసిస్తున్న 50 మంది వృద్దులకు ఆపిల్ పండ్లు మరియు 40 మంది అనాథ పిల్లలకు స్నాక్స్ పంచిపెట్టి విహార యాత్ర అనుభూతులను మననం చేసుకుంటూ సంతోశంగా తిరిగి వచ్చిన సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందనలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు