అవోపా హనుమకొండ వారి గాంధీ జయంతి వేడుకలు


తేదీ 2.10.2019 రోజున అవోపా హనుమకొండ వారు 150వ గాంధీ జయంతి సందర్భంగా వారి కార్యాలయ ఆవరణలో నున్న గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్, వ్యవస్థాపక అధ్యక్షుడు మునిగేటి సత్యనారాయణ, కార్యదర్శి పొకల చందర్,  రామానుజం, రమణయ్య, శివకుమార్, శశిదర్ తదితరులు హాజరయ్యారు. తదుపరి స్పందన అనాథ ఆశ్రయంలో అన్న ప్రసాద పంపిణి చేశారు. కామెంట్‌లు