దీపావళి శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవొపన్లకు, కమిటీ సభ్యులకు, వివిధ కమిటీల చైర్మన్లకు, రిజనల్ వైస్ ప్రెసిడెంట్స్ కు, జిల్లా అవోపాల కమిటీలకు పి.ఎస్.టి లకు, యూనిట్ అవోపా పి.ఎస్.టిలకు, వారి కమిటీ సభ్యులకు, అవోపా న్యూస్ బులెటిన్ ను అందంగా ముద్రిస్తున్న సూర్య గ్రాఫిక్స్ జయ కుమార్ గారికి, బులెటిన్ ను అందంగా తీర్చిదిద్దుతున్న కేశవ్ గారికి, మరియు చందా దారులకు, ప్రకటన దారులకు హితులకు, స్నేహితులకు, తెలంగాణ రాష్ట్ర అవోపాను అభిమానించే ఆర్య వైశ్య మహామహులకు, వెబ్ పేజీ ని ఉచితంగా ఇచ్చిన గూగుల్ టీం కు పేరు పేరునా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము దీపావళి శుభాకాంక్షలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు