జాతీయ చదరంగ పోటీలకు ఎంపికైన శ్లోకాయుక్త


తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు గారి మనవరాలు కుమారి శ్లోకాయుక్త ఇటీవల జడ్చర్లలో జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో తృతీయ స్థానంలో గెలుపొంది నవంబర్లో గుజరాత్ రాష్ట్రంలోని ఇండోర్ స్టేడియం లో జరుగు జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనడానికి  అర్హత సాధించి ఎంపికైంది. ఈమె జాతీయ స్థాయి చదారంగం పోటీల్లో గెలవాలని తాతయ్య గంజి స్వరాజ్యబాబు వారి కమిటీ అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.


కామెంట్‌లు