నూతన కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు


అనంతుల సంతోష్ కుమార్  గారు   సి.ఏ కోర్స్ చేయుసందర్భంలో అవోపా హనుమకొండ నుండి బంగారు పథకం పొంది అందులో పాసై హనుమకొండలో *ఎస్.కె.టాక్స్ సొల్యూషన్స్* అను కార్పొరేట్ కార్యాలయమును ఏర్పాటు చేయు చున్న సందర్భంలో అతని కార్యాలయము త్వరలోనే మంచి పేరు గడించాలని పాపులర్ ఆడిటర్ కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు