పదవీ విరమణ శుభాకాంక్షలు


వరంగల్ జిల్లా పర్కాల మండల అవోపా మాజీ అద్యక్షుడు శ్రీ వ్యామసాని దామోదర్ గారి జేష్ఠ పుత్రుడు, హన్మకొండ అవోపా సభ్యుడు శ్రీ సూర్యప్రకాష్ గారు 30 ఆగస్టు 2019 రోజున సుదీర్ఘ కాలం ఉపాద్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ గావించిన సందర్భంలో వీరి భావి జీవితము ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు  అవోపా న్యూస్ బుల్లెటిన్ అభిలషిస్తున్నది.


కామెంట్‌లు