అవోపా ఖానాపూర్ వారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి లో డైటిషియన్ గా పనిచేస్తూ 31.7.2019 రోజున రిటైరైన తమ సభ్యుడు శ్రీ ముక్కా విజయ్ కుమార్ గారికి, వారి సతీమణి కవిత గారికి వారి రిటైర్మెంట్ జీవితం సుఖ సంతోషాలతో గడవాలని అవోపా ఖానాపూర్ అధ్యక్షుడు సామా లక్ష్మీనారాయణ కార్యదర్శి ఆర్. కిరణ్ కుమార్ కోశాధికారి బి.ప్రవిన్ కుమార్ తదితరులు సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము కూడా వారి శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడవాలని అభిలషిస్తున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి