ఇంజినీర్స్ రోజు వేడుకలు


అవోపా మంచిర్యాల వారు ఇంజినీర్ల రోజును సంతోషంగా ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉత్తమ సేవలందించిన ఇంజినీర్లకు   సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ మంచిర్యాల అవోపా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమము చేసిన మంచిర్యాల అవోపా కార్యవర్గాన్ని  రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నవి.


కామెంట్‌లు