మట్టి గణపతుల పంపిణీ


అవోపా హైదరాబాద్ వారు వినాయక చవితి పండగ సందర్భంగా పర్యావరణ సంరక్షణలో భాగంగా మట్టి గణపతులను వినాయక వ్రతకల్ప పుస్తకములను సభ్యులకు ఉచితంగా పంచారు. అలాగే పట్టణ అవోపా మంచిర్యాల, జమ్మికుంట, పాలకుర్తి, కాగజ్నగర్ మొదలగు అవొపాలు కూడా ఉచిత మట్టి వినాయకుల పంపిణీలో పాలు పంచుకుని పర్యావరణ సమతుల్యాణికి పాటుపడుచున్నవి. ఇంత మంచి కార్యక్రమము చేపట్టిన పై  అవోపాలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెల్పుచున్నవి.


కామెంట్‌లు