పదోన్నతులు


 జనగామ జిల్లా లోని స్టేషన్ ఘనపూర్ మండలంలో ఏ.టి.ఓ గా పనిచేయుచున్న శ్రీ గందే రాజేంద్రకుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ట్రెజరీ ఆఫీసర్స్ అసోసియేషన్ కు స్టేట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికగాబడినందులకు హనంకొండ అవోపా, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారిని అభినందిస్తున్నవి


కామెంట్‌లు