గూగుల్ సదస్సు


 తేదీ 21.8.2019 రోజున పార్క్ హయత్ హోటల్లో గూగుల్ వారు నవలేఖ ద్వారా గ్రామీణ ప్రాంతవాసులకు విద్య వైద్యం మొదలగు ప్రాయోజిత కార్యక్రమాల నిర్వహణకు సహాయపడు నిమిత్తం మరియు తెలుగు వార్తలు గ్రామీణ ప్రాంతాల్లో బహుళ ప్రాచుర్యం నొందటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందాన్ని చేసుకున్న సందర్భంగా ఎడిటర్ నూకా యాదగిరిని డెలిగేట్ గా ఆహ్వానించగా వారు హాజరై గూగుల్ వారిని అభినందిస్తూ వారు చేబట్టబోయే బృహత్కార్యం విజయవంత మవ్వాలని తెలంగాణ అవోపా కోరుకొను చున్నది.


కామెంట్‌లు