కొత్త నోట్ల తో అలంకరింప బడిన వాసవి మాత


తేదీ 24.8.2019 రోజున హైదరాబాద్ లోని వనస్థలిపురం దేవాలయంలోని శ్రీ వాసవి మాతను 11లక్షల కొత్త కరెన్సీతో భక్తులు అలంకరించారు. కావున దర్శించి తరించండి. అమ్మవారి దయకు పాత్రులు కండి.


కామెంట్‌లు