జన్మదిన శుభాకాంక్షలు.


తెలంగాణా రాష్ట్ర అవోపా అధ్యక్షుడు, విద్యా వేత్త, న్యాయవాది, సామాజిక సేవా జిజ్ఞాసి, కరీంనగర్ వాసవి వృద్ధాశ్రమం గౌరవాధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీరు ఇలా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.


 


కామెంట్‌లు