అవోపా హైదరాబాద్ వారు వారి మాజీ కార్యవర్గ సభ్యుడు శ్రీ గుండా కేశవులు గారికి రెండవ విడతగా రు.50000ల ఆర్థిక సహాయము వారి బంధువులకు అందజేశారు. శ్రీ గుండా కేశవులు గారు త్వరలో ఆరోగ్య వంతులు కావాలని తెలంగాణ అవొప అభిలషిస్తూ ఆర్థిక సహాయము అందజేసిన అవోపా హైదరాబాద్ వారికి అభినందనలు తెలుపు చున్నది.
వైద్య సేవలకు ఆర్థిక సహాయము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి