పదవీ విరమణ శుభాకాంక్షలు


మాజీ ఆవోపా పట్టణ అధ్యక్షుడు శ్రీ కృపాకర్ గారు ఈ రోజు పదవీ విరమణ చేయుచున్న సందర్భంలో వారి భావి జీవితం సకల ఆయురారోగ్యాలతో గడవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గము అభిలశిస్తున్నవి.


కామెంట్‌లు