వినతిపత్రం

 
 గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడానికి అసౌకర్యంగా ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం ఒక నిచ్ఛేనను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ అవోపా జమ్మికుంట అధ్యక్షుడు ఐతా సుధాకర్, కార్యదర్శి బాదం సూరేశ్, ఆర్ధిక కార్యదర్శి కె.ఆర్.వి.నర్సయ్య, అవోపా జిల్లా ఉపాధ్యక్షులు అకినేపల్లి శ్రీనివాస్, కాశీ విశ్వనాధం, పవన్ గారలు  21.8.2019 రోజున మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. వీరి కోరికను కమిషనర్ గారు మన్నించవలెనని తెలంగాణ రాష్ట్ర అవోపా కూడా కోరుచున్నది.


కామెంట్‌లు