తెలంగాణ రాష్ట్ర అవోప ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారికి అత్యంత ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ లయన్స్ క్వెస్ట్ ఛాంపియన్ అవార్డు దక్కింది. ఈ అవార్డును దక్షిణ భారత విభాగపు లయన్స్ క్వెస్ట్ చైర్మన్ మరియు అంతర్జాతీయ మూడవ లయన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా 11 ఆగస్టు 2019 రోజున వరంగల్ లో అతిపెద్ద సమావేశంలో ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి చాలామంది లయన్స్ హాజరైనారు. అంతర్జాతీయ అవార్డు పొందిన పోకల చందర్ గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి