అవోపాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


తేదీ 15.8.2019 రోజున వివిధ అవొపాలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించినవి. వివరాలు దిగువన ఇవ్వబడినవి.



అవోపా హన్మకొండ వారు వారి కార్యాలయంలో  అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ సారథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అవోపా వ్యవస్థాపక అధ్యక్షుడు మునుగోటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



అవోపా మంచిర్యాల వారు నిర్వహించిన జెండా వందన కార్యక్రమాలు



అవోపా పాలకుర్తి వారు నిర్వహించిన భారత జాతీయ పతాకదినోత్సవం



అవోపా వారు నిర్వహించిన చిత్రలేఖన, వ్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులందజేత



శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ బీద వాయిద్య కళాకారులకు గుండా సత్యనారాయణ చే ఆర్థిక సహాయం


కామెంట్‌లు