కామారెడ్డి అవోపా అధ్యక్ష కార్యవర్గ సభ్యుల పదవీ స్వీకార మహోత్సవము


కామారెడ్డి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) వారు వారి నూతన కార్యవర్గాన్ని తేదీ 26.8.2019  సోమవారం రోజున ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా తృప్తి శ్రీనివాస్, కోశాధికారిగా బెజుగం గంగాప్రసాద్, ఉపాధ్యక్షులుగా బాలయ్య, రమేష్, శ్రీనివాస్, సత్య సేన, చంద్రశేఖర్, మహేష్, సంతోష్, వాసన్, కార్యదర్శులుగా సుధాకర్, సత్యనారాయణ, శ్రీనివాస్, మురళి, రమేష్, సుబ్బారావు, పవన్, పీఆర్వోగా బాలాజీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులచే కొమిరిశెట్టి బాల చంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు తెలంగాణా రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు