అభినందనలు


మంచిర్యాల నివాసి విద్యావేత్త, మహిళా నాయకురాలు, సంఘకర్త, మోటివేషనల్ స్పీకర్, లేడీలెజెండ్, స్త్రీశక్తి, బెస్ట్ టీచర్, సేవా రత్న మరియు కళారత్న అవార్డులను కైవసం జేసుకున్న మన వాసవీ మాత ముద్దుబిడ్డ, వైశ్య మహిళా లోకానికి మార్గదర్శి శ్రీమతి కవితా అజయ్ గారు మంచిర్యాల అవోపా మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైనారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపుచున్నది. సమాజ సేవలో అణగారిన బడుగు జీవుల ఆత్మ స్టైర్యాన్ని పెంపొందించుటకు అవిశ్రాంత పోరాటము చేస్తూ ఎందరికో ఎన్నోవిధాలుగా సహాయపడాలన్న తపతనతో దూసుకెళ్తున్న డా.కవిత గారి గురించి వారి హాబీల గురించి తెలుసుకోడానికి వారి ఈక్రింది మొటివేషనల్ వీడియోస్ చూడండి.  మున్ముందు వారు ఇంకెన్నో అవార్డులు స్వంతం చేసుకోవాలని ఎందరో అభాగ్యులకు సరైన దారి చూపాలని అభిలషిస్తూ తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపుచున్నది


కవిత గారి వివరాలు వీడియోలు


ఆశాజనక జీవితం కావాలంటే


 


కామెంట్‌లు