కృతజ్ఞతాభినందనలు


అవోపా న్యూస్ బులెటిన్ లో వివాహ ప్రకటనలు ఇచ్చామని చాలా అందంగా బులెటిన్ లో ప్రచురించారని అందులకు మంచి రెస్పాన్స్ వచ్చి మా పెళ్లిళ్లు జరిగాయనీ కావున అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారికి మరియు ప్రకటణలు ఇప్పించిన ఎం.ఎన్. రాజకుమార్ గారికి వదువు తండ్రి జి.రవిందర్ గారు కృతజ్ఞలు తెలుపుతూ రు. 3316లు కార్పస్ ఫండ్ చెల్లించారు. వారికి నూకా యాదగిరి మరియు తెలంగాణ రాస్ట్ర అవోపా అధ్యక్షుడు వారి కమిటీ, కూర చిదంబరం గారు కృతజ్ఞతలు తెలుపుచున్నారు.


కామెంట్‌లు