చెల్లంపెట్ వద్ద ఆర్య వైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫషనల్స్ ఆధ్వర్యములో పొచమ్మ తీర్ధాల వనభోజనాలు మంచిర్యాల జిల్లా ఆవోపా అధ్యక్షుడు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అవోపా కార్యవర్గ సభ్యులు పుర ప్రముఖులు హజరై కార్యక్రమమును విజయవంత మొనర్చినారు.
వనభోజనాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి