అవోప జమ్మికుంట నోట్బుక్కుల పంపిణి


తేది 21.6.2019 రోజున అవోపా జమ్మికుంట వారు శ్రీఅయితా సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులకు నోటుబుక్స్ల కిట్లను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ భద్రినాథ్ గారు పంపిణీ చేసి మాట్లాడుచూ విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోడానికి - కష్టపడాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు గంజి స్వరాజ్య బాబు గారు మాట్లాడుతూ అవోపాలు రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు పలురకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నవని తెలిపారు. అవోపా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ కోడూరి శ్రీనివాస్ ఎం.పి.డి.ఓ జయశ్రీ అవోపా జమ్మికుంట బాదాం సురేశ్ బాబు నర్సయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు