తెలంగాణ రాస్ట్ర ఇంటెలిజెన్స్ అధికారి శ్రీ వుప్పల శివకుమార్ ఐపిఎస్ గారిని 27.7.2019 లో వారి కార్యాలయములో తెలంగాణ రాష్ట్ర అవోప అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు, కార్యదర్శి నిజాం వెంకటేశం, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌలి, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి, నాగేశ్వరరావు, వేద ప్రకాశ్ తదితరులు మర్యాదపూర్వకముగా కలసి తెలంగాణ రాష్ట్ర అవోప చేయుచున్న కార్యక్రమాలు అవోపా న్యూస్ బులెటిన్ ద్వారా అన్ని అవోపాలకు తెలియజేయుచున్నామని బుల్లెటిన్లో ప్రకటనలిసున్నందువల్ల ఇప్పడివరకు సుమారు 8 పెళ్లిళ్లు జరిగాయని, బులెటిన్ వార్తలు చాలా ఉపయుక్తంగా వుంటున్నాయని అందరు ప్రశంసిసుస్తున్నారని, గూగుల్ వారు కూడా అవోపా బులెటిన్ సేవలను కొనియాడుచూ ఒక వెబ్ పేజి (https://avopabulletin.page)ని ఉచితంగా అందించారని బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి వివరిస్తూ జులై 2019 మాసపు బులెటిన్ ను వారికి అంద జేయడం జరిగినది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి