This is header
ఐ.వి.ఎఫ్ మహిళా సమాఖ్య కార్యక్రమము

 


అంతర్జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ మేయర్ శ్రీ గుండా ప్రకాష్ రావు గారిని సంస్థ సభ్యులు - అంశం? సన్మానించారు. ఈ కార్యక్రమానికీ ఉప్పల రాజ్యలక్ష్మీ అధ్యక్షత వహించగా శ్రీ పోకల చందర్ గారు మునిగేటి సత్యనారాయణ గారు నిజాం వెంకటేశం గారు గుండా చంద్రమౌళి గారు తదితరులు హాజరయ్యారు


 


 


This is footer
కామెంట్‌లు