అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి వాసవి జయంతి కార్యక్రమాలుఈ రోజు మే 2 వ శనివారం, వాసవి మాత జయంతి రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు రోజువారీ కూలీలు, నివాసులు, పేద బ్రాహ్మణులు, వైశ్య పేదలు మరియు 102 మంది ఇతర పేదలకు బియ్యం, కిరాణా, సబ్బు (హ్యాండ్‌వాష్ కోసం) పంపిణీ చేసారు. డాక్టర్ అప్పాజీ, వేముల రమణ భాస్కర్, s/o రామ కృష్ణ, ఎంవి రమణారావు, కె రామానందం, చిత్తూరి కృష్ణ మూర్తి, జానకి, బెజుగం రమేష్, మహిజా,ఎన్.రఘురామ చంద్ర మూర్తి; పివి రమణయ్య, పివి శ్రీనివాసులు; కె విజయ కుమార్ గుప్తా, సిఎ కెడిఎస్ వినీత్; బ్యాంక్‌మెన్ టూర్ గ్రూప్; బిటి కాంతారావు (late), చాపుటర్ వ్యవస్థాపకుడు, అష్టలక్ష్మి అన్నదాన ట్రస్ట్ గ్రూప్ టి చంద్ర శేఖర్,  పైడా వెంకటేశ్వరరావు (పిఆర్‌కె ఫౌండేషన్)  తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ ఉప్పల శ్రీనివాస్ అధ్యక్షుడు ఐవిఎఫ్ టిఎస్, కాసం సత్యనారాయణ వికాస వేదిక వ్యవస్థాపకుడు అభినందించారు.


 


 


కామెంట్‌లు