అవోపా మంచిర్యాల వారిచే ఆహార పంపిణీ


అవోప మంచిర్యాల ఆధ్వర్యంలో41వ రోజు అల్పాహారం ఈరోజు150 మందికి వృద్ధ, వికలాంగులు మరియు లేబర్ అడ్డా వద్ద కూలీలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ ,కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ మరియు తణుకు శ్రీనివాస్    ( income tax ) పాల్గొన్నారు


కామెంట్‌లు