కోదాడ అవోపా వారిచే అల్పాహార పంపిణీ


గత 12రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీ తెలుసుకున్న గణపవరంకు చెందిన  శ్రీ వోరుగంటి సత్యనారాయణ గారి కుమారుడు రవిచంద్ర సివిల్ ఇంజనీర్ హైదరాబాద్ మరియు మన AVOPA ఉపాధ్యక్షుని సతీమణి సీతామహాలక్ష్మి గారి జన్మదిన సందర్భగా విజయవాడ , చెన్నై , గుంటూరు నుండి ఘోరక్పూర్, UP, MP, ఝార్ఖండ్ మరియు హైదరాబాద్ నుండి విజయవాడ,  వెళ్లే విద్యార్థులు, వలసకూలీలకు, 120 మందికి చపాతీలు , పులిహోర నీళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇరుకుళ్ళ చెన్నకేశవరావు ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, చారుగుండ్ల రాజశేఖర్, వంగవేటి లోకేశ్, భరత్, చారుగుడ్ల సీతామహాలక్ష్మిపాల్గొన్నారు.


కామెంట్‌లు