హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 17రోజులుగా అవొపా కోదాడ వారు చేస్తున్న ఆహారం పంపిణీకి శ్రీ N. తిరుపతయ్యEle.Department గారు స్పందించి ఈరోజు తేదీ.18-5-2020 రోజున వారి సహకారంతో హైదరాబాద్ నుండి కోల్కత్త, ఒరిస్సా మరియు చెన్నయ్ నుండి UP సైకిళ్ళ పై, వెళ్లే వలసకూలీలకు , ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ చక్కా కృష్ణప్రసాద్ గారు మజ్జిగ పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, కొండ్లే రవికుమార్, చల్లా వెంకటేశ్ ,వంగవీటి నాగరాజు, పైడిమర్రి అభిరామ్, పాల్గొన్నారు.
అవొపా కోదాడ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి