వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు


వరంగల్ మహా నగర్ ప్రథమ పౌరుడు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ గుండా ప్రకాశ్ రావు వారి సతీ మణి హైమవతి గారల వివాహ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు