ఐఫా (FAI) వారిచే మాస్కుల అందజేత


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ మాస్కులను తప్పనిసరి చేయగా తేదీ 8.5.2020 రోజున FAI-అవోపా వారు పంజాగుట్ట బస్తిలోని నివాసితులకు, బీద వారికి FAI జాతీయ అధ్యక్షుడు బల్ది శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డోనర్ శ్రీ గంది సూర్య ప్రభాకర్ గారు, ఈ.సి మెంబెర్ యు.జి. కృష్ణమూర్తి గారు, ఆలపాటి ప్రవీణ్ కుమార్, బల్ది అండ్ కో కార్యనిర్వాహక డైరెక్టర్ సి.ఏ బెల్ది కార్తీక్, రష్మీ, అనుపమ, సత్యనారాయణ మాణిక్య డైరీ పార్లర్ తదితరులు పాల్గొన్నారు. కామెంట్‌లు