15-5-2020 న హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు గత 14రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీ తెలుసుకున్న కోదాడ కు చెందిన చిత్రపు దుర్గాప్రసాద్ (రాజు)- శారద ల కుమారుడు పవన్ సందీప్- సింధూజ సాప్ట్వేర్ఇంజనీర్USA గారు మన AVOPA ద్వారా హైదరాబాద్ పటాంచెర్వు నుండి ఒరిస్సా, శ్రీకాకుళం, మరియు చిలకలూరిపేట నుండి ఆగ్రా వెళ్లే వలసకూలీలకు, చపాతీలు, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, వెంపటిరంగారావు, చల్లావెంకటేశ్, భగత్ పాల్గొన్నారు. వీరి సహృదయానికి పలువురు సంతోషం వ్యక్తం చేయు చున్నారు.
అవోపా కోదాడ వారి అల్పాహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి