అవోపా కల్వకుర్తి ఆధ్వర్యంలో పూజరులకు నిత్యావసర సరుకుల పంపిణీ

కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలోతేది 12/05/2020 నాడు ఆవోపా కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని దేవాలయాల్లో పురోహితులుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి సాహిత్యము ఇచ్చే కార్యక్రమము నిర్వహించబడినది .ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ జూలూరి రమేష్ బాబు గారు అవోపా అధ్యక్షులు యెలిశెట్టి కృష్ణయ్యగారు కోశాధికారి పాలుట్ల జంగయ్య మరియు విజయభాస్కర్, ప్రభాకర్ , నర్సింహయ్య ,సుధాకర్, రాజేంద్ర ప్రసాదు, గౌరయ్య తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు