మంచిర్యాల జిల్లా అవోపాచే నిత్యావసర సరుకుల పంపిణీ


ఈ రోజు మంచిర్యాల జిల్లా అవోపా వారు 20 మందికి 3 రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు బియ్యము, గోధుమ పిండి, సబ్బులతో సహా సర్కస్ గురించి వచ్చిన వలస కార్మికులకు జిల్లా పట్టణ ఆవోపా అధ్యక్షుల ఆధ్వర్యములో పంపిణి చేయడము జరిగినది. ఈ ప్రోగ్రాములో మున్సిపల్ కౌన్సిళ్లర్లు సి.ఎచ్ రాజన్న, శ్రీకాంత్, పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడు చెట్ల రమేష్, జిల్లా అవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, జిల్లా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి గుండ సంతోష్ ఆవోపా నాయకులు అడ్డగూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు