అవోపా మంచిర్యాల వారు తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి శ్రీ సిరిపురం శ్రీనివాస్ నేతృత్వంలో ఇరవై ఎనిమిదో రోజు ఈరోజు సాయంత్రం సాంబార్ రైస్ మరియు చనిగెలు ఫ్రై పంపిణీ చేయడం జరిగింది. పలువురు వీరిని అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వీరికి అభినందనలు తెలియజేయుచున్నది.
అవోపా మంచిర్యాల వారిచే ఆహార పొట్లాల పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి