మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా వారిచే వంట సామగ్రి పంపిణీ

మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా ఆధ్వర్యములో 20 మందికి మధ్యాహ్న భోజనానికి గోధుమ పిండి చపాతీలు, కర్రీ, రాత్రి వంటకు సరిపోవు బియ్యం, పప్పు, నూనె, చింతపండు, మసాలా, కారం పొడి, పసుపు, కూరగాయలు సామాజిక దూరం పాటించిన పేద కార్మికులకు ఇవ్వడము జరిగినది. ఈప్రోగ్రాములో మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండ ప్రభాకర్, జిల్లా అవోపా ట్రెజరర్ రాచర్ల సత్యనారాయణ, జిల్లా జనరల్ సెక్రెటరీ K.కిషన్, పట్టణ  జనరల్ సెక్రెటరీ అక్కనపెల్లి రవీందర్, పట్టణ ట్రెజరర్ బొదుకూరి సత్తయ్య  అవోపా నాయకులు వొజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా అవోపా చే వంటసామాగ్రి పంపిణీకామెంట్‌లు