అవోపా హైదరాబాద్ వారిచే నిత్యావసర వస్తువుల పంపిణీ


తేదీ 5.4.2020 రోజున అవోపా హైదరాబాద్ వారు అధ్యక్షుడు శ్రీ నమశ్సివాయ గారి ఆధ్వర్యంలో రైన్బో హోంలో ఆశ్రమ వాసులకు సబ్బులు, డిటర్జెంట్స్, సానిటైజర్స్,   టూత్పేస్టులు వగైరా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంపత్కుమార్, బైసాని సత్యనారాయణ, బాదం కృష్ణారావు, ముషీరాబాద్ రక్షక భట నిలయం సి.ఐ వెంకట్ రెడ్డి, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు