అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో 9వ రోజు ఆహారం పంపిణీ కార్యక్రమం వజినేపల్లి ప్రభాకర్ విశాల దంపతుల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, కోశాధికారి ఎం.వి. అప్పారావు, కె. రమణయ్య, గుండా శేఖరయ్య, గుండా దేవేందర్, రఘువీరప్రసాద్ తదితరులు పాల్గొని సుమారు 100 మందికి పైగా ఆహారం అందించడం జరిగినది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన శ్రీ వజినేపల్లి ప్రభాకర్ - విశాల కుటుంబమునకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ వారి కమిటీ సభ్యులు కోరుకోనుచున్నారు
అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి