అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారిచే పోలీసులకు బిస్కట్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ


అక్షయ తృతీయ సందర్భంగా అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు దిల్సుక్ నగర్ సాయిబాబా టెంపుల్, కొత్తపేటలో ని చెక్పోస్టులలో నిర్విరామంగా పనిచేస్తున్న సుమారు 55 మంది పోలీస్ వారికి బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పి.వి.రమణయ్య,  టి.ముకుందరావు, జి.ఎం.ఎస్ ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు