మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా వారిచే నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ


ఈరోజు జిల్లా పట్టణ అవోపా ఆధ్వర్యములో స్థానిక శ్రీ లక్ష్మి సైకిల్ స్టోర్ కాంప్లెక్స్ వద్ద భగత్సింగ్ నగర్ కు చెందిన 30 కుటుంబాల నిరుపేదలు రోజు వారి కూలీలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించడము జరిగినది. ఈ కార్యక్రమములో ఆవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ పట్టణ అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ జిల్లా అవోపా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె.కిషన్, రాష్ట్ర నాయకులు గుండ ప్రభాకర్, వొజ్జెల రాజమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కనపెల్లి రవీందర్ కార్యదర్శి గుండ సంతోష్ సంయుక్త కార్యదర్శి ఉతురి జయము  అవోపా నాయకులు గోలి ప్రకాష్ గౌరిశెట్టి  సంతోష్ బొల్లం  గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు