జర్నలిస్టులకు రైస్ బాగ్స్ పంపిణీ


తేదీ 11.4.2020 రోజున వాసవీ సేవా కేంద్రం, ఖైరతాబాద్ వారు 11 మంది జర్నలిస్టులకు బియ్యపు సంచులను పంచారు. ఈ కార్యక్రమములో సంస్థ శాశ్వత సలహాదారు శ్రీ బొగ్గారపు దయానంద్ గారు, అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు శ్రీ. పి.వి.రమణయ్య గారు, విలేఖరులు తదితరులు హాజరయ్యారు. ఈ లాక్డౌన్ సమయంలో విలేఖరులను ఆదుకుని వారికి రైస్ బ్యాగ్స్ ఇవ్వడం చాలా మంచి సహాయక చర్య అని పలువురు అభినందిస్తున్నారు. కామెంట్‌లు