డా.మారం లక్మయ్య గారిచే తువ్వాళ్ల పంపిణీ


తెలంగాణ రాష్ట్ర అవోపా సలహాదారు, అవోపా హైదరాబాద్ సలహాదారు, హైదరాబాద్ మెజెస్టిక్ లయన్ క్లబ్ సభ్యుడు  డా.మారం లక్మయ్య గారు నేడు 6.3.2020 రోజున లోయర్ ట్యాంక్ బండ్ లోని గోశాల దర్శించి అక్కడి బీద ప్రజలను చూసి హృదయం ద్రవించి వారికి ఎదో ఒకటి చేయాలన్న తలంపుతో వారికవసరమైన తువ్వాళ్లను సుమారు ముప్పయి మందికి పంచిపెట్టారు. అందుకు గ్రహీతలు వారిని దివించారు.కామెంట్‌లు