పెద్ది ఆంజనేయులు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా మాజీ కార్యదర్శి, అవోపా హనుమకొండ  సభ్యుడు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ మహా ముత్తారం అయిన పెద్ది ఆంజనేయులు తన 38 వ పెళ్లి రోజును మండలంలోని కె.జి.వి.బి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 39 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు మరియు 180 మంది  విద్యార్థులకు  పెన్నులు ,బిస్కట్లు అందించి వారి మధ్య జరుపుకున్నారు. 


కామెంట్‌లు