ఉప్పల శ్రీనివాస్ స్వప్న గారలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు


వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న  ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ మరియు టీఆరెస్ నాయకులు, దయార్ద్ర హృదయులు, మనసున్న మనిషి, పరోపకారి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు వారి సతీమణి ఉప్పల స్వప్న గారలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి  తెలియజేయు చున్నారు. కామెంట్‌లు