పాత వెంకట నర్సయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు


తేదీ 14.2.2020 రోజున తన 75 వ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి శ్రీ పాత వెంకట నర్సయ్య గారికి  తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటి మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు