బేబీ కౌలినికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు మనుమరాలు బేబీ కౌలిని పుట్టినరోజు తేదీ 5.2.2020 రోజున కరీంనగర్లో అట్టహాసంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం, గుండా చంద్రమౌళి, ఆర్థిక కార్యదర్శి చింత బాలయ్య తదితరులు హాజరై బేబీ కౌలినిని మనసారా దీవించి స్వరాజ్యబాబు గారి ఆతిథ్యము స్వీకరించి వారికి వారి కుమారునికి శుభాకాంక్షలు తెలియజేశారు. 


కామెంట్‌లు