అవోపా కాగజ్ నగర్ వారు మున్సిపల్ వైస్ చైర్మన్ కు సన్మానం


తేదీ 16.2.2020 రోజున అవోపా కాగజ్నగర్ వారు ఇటీవల మునిసిపల్ ఎన్నికల్లో వైస్ చైర్మన్ గా ఎన్నిక కాబడ్డ వైశ్య రత్నం శ్రీ రాచకొండ గిరిశ్ కుమార్ గారిని మరియు కౌన్సిలర్ గా ఎన్నికైన శ్రీ రాజేందర్ గారిని సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అవోపా కాగజ్నగర్ అధ్యక్షుడు బట్టు మల్లేశం, కార్యదర్శి అశోక్ కుమార్, కోశాధికారి దత్తాత్రేయ మరియు అవోపా సభ్యులు ప్రసాద్, రామారావు, వెంకటరమణ, నాగేశ్వర్, రమేశ్, జగదీశ్వర్, మధుసూదన్, జగదీశ్ మరియు ఉపాధ్యాయురాళ్ళు పాల్గొన్నారు.  కామెంట్‌లు