కాచం సత్యనారాయణ కు జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనిన యువ కెరటం, యువతకు అదర్శ నేస్తం, ఆర్య వైశ్యుల ఆశాజ్యోతి, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ, మరియు టి.ఎఫ్.టి.యూ రాష్ట్ర అధ్యక్షుడు, V3 ఛానెల్ అధినేత, విజ్ఞాన ఖని, సాహిత్యవేత్త కాచం సత్యనారాయణ గుప్త గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపు చున్నవి - నూకా యాదగిరి, ఎడిటర్, అవోపా న్యూస్ బుల్లెటిన్.  


కామెంట్‌లు