పుట్టినరోజు శుభాకాంక్షలు


పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న పారిశ్రామికవేత్త, తెలంగాణ రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు అతని కార్యవర్గము అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి. 


కామెంట్‌లు