నూతన ఆంగ్ల కాలమాని ఆవిష్కరణ


జనగామ జిల్లా కేంద్రం లోని ధర్మశాలలో అవోపా, వాసవి క్లబ్ మరియు ఆర్య వైశ్య సంఘం సంయుక్తంగా ముద్రించిన నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను ప్రముఖులు నాగబండి సుదర్శనం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు పజ్జురి గోపయ్య ఆవిష్కరించి మాట్లాడుచూ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, గట్టు రాధాకృష్ణ నూతన సంవత్సర క్యాలెండర్ను అందంగా ముద్రించి పలువురి ప్రశంసనలు అందుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రసమోడ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బెజగం భిక్షపతి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్ర గుప్త, జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్, వివిధ ఆర్యవైశ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పజ్జురి జయహరి తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు